పబ్లిక్ మరియు ప్రైవేటు పని విధానాన్ని ఏకీకృతం చేసిన యూఏఈ
- December 13, 2021
యూఏఈ: యూఏఈ మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ, పబ్లిక్ మరియు ప్రైవేటు విభాగాల్లోని పని విధానాన్ని ఏకీకృతం చేసినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 2, 2022 నుంచి ఇది అమల్లోకి రానుంది. పబ్లిక్ మరియు ప్రైవేటు విభాగాల మధ్య వ్యత్యాసాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడమే ఈ నిర్ణయం తాలూకు ఉద్దేశ్యం.పబ్లిక్ మరియు ప్రైవేట్ ఉద్యోగులు ఒకే తరహా సెలవుల్ని, ఒకే తరహా పని విధానాన్ని కలిగి వుంటారు. ఉద్యోగ విరమణ సమయంలోనూ ఒకే తరహా సౌలభ్యాలు పొందుతారు ఈ విధానంలో.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి