పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించిన టూరిజం మినిస్ట్రీ

- December 13, 2021 , by Maagulf
పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించిన టూరిజం మినిస్ట్రీ

మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం, విలాయత్ ఆఫ్ నఖిల్ (సౌత్ అల్ బతినా గవర్నరేట్)లో పరిశుభ్రతా క్యాంపెయిన్ ప్రారంభించింది. నఖల్ మునిసిపాలిటీ, అల్ అబియాద్ చారిటబుల్ టీమ్ అలాగే బియా కంపెనీ ఈ కార్యక్రమానికి మద్దతిచ్చాయి. విలాయత్ ఆఫ్ నఖల్‌లోని రమ్లెత్ అల్ అబ్యాద్ ప్రాంతంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. పర్యాటక ప్రాంతాల్ని పరిశుభ్రంగా వుంచేందుకు పలు చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com