శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం సీజ్
- December 13, 2021
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. దుబాయ్ ప్రయాణికుడి వద్ద 15.71 లక్షల విలువ చేసే 316.40 గ్రాముల బంగారం సీజ్ చేశారు. బంగారాన్ని ఏసీ కవర్లో దాచి తరలించే యత్నం చేశాడు మాయగాడు.శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల స్కానింగ్ లో అక్రమ బంగారం గుట్టురట్టయింది. బంగారం స్వాధీనం చేసుకుని ప్రయాణీకుడి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
--ఎం.శ్రీనివాస్(మాగల్ఫ్ ప్రతినిధి,శంషాబాద్)
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్‌ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్‌లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!







