ఆరోగ్య తనిఖీ పర్యటనలు వేగవంతం

- December 13, 2021 , by Maagulf
ఆరోగ్య తనిఖీ పర్యటనలు వేగవంతం

సౌదీ అరేబియా: సౌదీ మునిసిపాలిటీలు ఆరోగ్య మరియు భద్రతా తనిఖీల్ని కోవిడ్ 19 నియంత్రణ నిమిత్తం విరివిగా చేపడుతున్నాయి. ఈస్టర్న్ ప్రావిన్స్ మునిసిపాలిటీ 8,525 తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా 453 ఉల్లంఘనలు గుర్తించబడ్డాయి. 14 కమర్షియల్ ఔట్‌లెట్లను మూసివేశారు నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో. బాహా మునిసిపాలిటీలో 3,072 తనిఖీలు జరిగాయి. 20 ఔట్‌లెట్లను మూసివేశారు. ఫేస్ మాస్క్ ధరించకపోవడం, తవక్కల్నా యాప్ వినియోగించకపోవడం వంటి ఉల్లంఘనల్ని గుర్తించి చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com