పర్యాటక రంగంలో 10 శాతం ఉద్యోగాలు
- December 14, 2021
సౌదీ: సౌదీ అరేబియాకి సంబంధించి ప్రతి పది ఉద్యోగాల్లో ఒకటి పర్యాటక రంగానికి సంబంధించినదిగా వచ్చే ఏడాది చివరి నాటికి వుండబోతోందని పర్యాటక శాఖ మంత్రి చెప్పారు. పర్యాటక రంగానికి సంబంధించి పౌరులకు శిక్షణ ఇచ్చేందుకోసం 500 మిలియన్ సౌదీ రియాల్స్ ఖర్చు చేస్తున్నారు. తొమ్మిది టూరిజం కేంద్రాలు, ఎంపిక చేసిన 42 టూరిస్టు ప్రాంతాలకు సంబంధించి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. టూరిజం ఫండ్ ఏర్పాటుత తక్కువ ఖర్చుతో లాంగ్ టెర్మ్ లోన్లను ప్రైవేటు సెక్టారుకి అందించడం ద్వారా టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయనున్నారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







