కొత్త ఆన్లైన్ పెట్టుబడి లైసెన్సింగ్ సేవ ప్రారంభం
- December 16, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ కొత్త సేవను ప్రారంభించింది. ఫారిన్ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్కి సంబంధించిన సర్వీసు ఇది. ఆన్లైన్ ద్వారా ఇన్వెస్టిమెంట్ లైసెన్సింగ్ సర్వీసుని అందించేందుకు ‘ఇన్వెస్ట్ ఈజీ’ పోర్టల్ ప్రారంభించారు. ఫారిన్ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ చట్టానికి లోబడి కంపెనీలు ఈ సేవల్ని పొందవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







