బహ్రెయిన్ నేషనల్ డే: 4 ప్రధాన కార్యక్రమాలు

- December 16, 2021 , by Maagulf
బహ్రెయిన్ నేషనల్ డే: 4 ప్రధాన కార్యక్రమాలు

బహ్రెయిన్: బహ్రెయిన్ 50వ జాతీయ దినోత్సవం నేపథ్యంలో బహ్రెయిన్ అంతర్జాతీయ సర్క్యూట్ వద్ద అత్యద్భుతమైన కార్యక్రమాలకు రంగం సిద్ధమయ్యింది. రోటాక్స్ మ్యాక్స్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్స్ 2021 అలాగే బహ్రెయిన్ డ్రాగ్ రేసింగ్ చాంపియన్‌షిప్ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. వీటితోపాటుగా బాటెల్కో నేషనల్ డే కాన్సెర్ట్ మరో ప్రధన ఆకర్షణగా నిలవనుంది. నేషనల్ డే నేపథ్యంలో అత్యద్భుతమైన రీతిలో ఫైర్ వర్క్స్ ప్రదర్శన కూడా వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com