యూకే పీఎం బోరిస్ జాన్సన్‌ను కలిసిన ఒమన్ సుల్తాన్

- December 17, 2021 , by Maagulf
యూకే పీఎం బోరిస్ జాన్సన్‌ను కలిసిన ఒమన్ సుల్తాన్

ఒమన్: యూకే పర్యటనలో ఉన్న సుల్తాన్ హైతం బిన్ తారిక్.. గురువారం యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌తో సమావేశమయ్యారు. బ్రిటన్ రాజధాని లండన్‌లోని ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో (10 డౌనింగ్ స్ట్రీట్)లో ఇరువురి మధ్య ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వీరు చర్చించారు. కరోనా పరిస్థితులు, పర్యాటం, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ఇరు నేతలు చర్చలు జరిపారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com