బ్రిటిష్ రాయల్ ఛాలెంజ్: ఇద్దరు ఒమనీ అధికారులకు అరుదైన గౌరవం
- December 17, 2021
మస్కట్: బ్రిటిష్ రాయల్ ఛాలెంజ్‌లో ఇద్దరు ఒమనీ అధికారులు అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఎయిర్ లెఫ్టినెంట్ హమీద్ బిన్ ముహమ్మద్ అల్ వాహిబి (రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్), రాయల్ ఎయిర్ ఛాలెంజ్ ఓవర్సీస్ బహుమతిని యునైటెడ్ కింగ్డమ్లో గెలుచుకున్నారు. ఎయిర్ లెఫ్టినెంట్ అసాద్ బిన్ ఒమర్ అల్ సవాఫి అకడమిక్ విభాగంలో అవార్డుని అందుకున్నారు. మొత్తం 8 దేశాలు ఈ రాయల్ ఎయిర్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నాయి.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







