జాతీయ దినోత్సవ వేడుకల్ని నిర్వహించిన బహ్రెయిన్ స్కూల్
- December 17, 2021
మనామా: సంప్రదాయ పద్ధతుల్లో జాతీయ దినోత్సవ వేడుకల్ని బహ్రెయిన్ స్కూల్లో నిర్వహించారు.సంప్రదాయ సంగీతం, సోషల్ యాక్టివిటీస్ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఎక్కువగా జనం గుమికూడకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిడిల్ మరియు హై స్కూల్ విద్యార్థులు బహరెయినీ ఫోక్ ట్రూప్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. స్వార్డ్ ఆఫ్ కేన్ డాన్సింగ్ నిర్వహించారు. ఇంటీరియర్ మినిస్ట్రీ పోలీస్ బ్యాండ్ అత్యద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఈ కార్యక్రమాల్ని నేర్పుగా నిర్వహించడంలో తోడ్పాటునందించిన అరబిక్ టీచర్ అమాల్ మరౌఫ్, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు







