సౌండ్ స్టార్మ్: తొలి రోజు సందడి చేసిన సంగీత ప్రియులు
- December 18, 2021
సౌదీ అరేబియా: రియాద్‌లో జరిగిన అతి పెద్ద మ్యూజిక్ ఫెస్టివల్‌కి 180,000 మందికి పైగా సంగీత ప్రియులు హాజరయ్యారు. ఎండిఎల్ బీస్ట్ సౌండ్ స్టార్మ్ 21 పేరుతో నాలుగు రోజులపాటు ఈ మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంది. గురువారం ప్రారంభమైంది ఈ ఫెస్టివల్. మొత్తం 500,000 మందికి పైగా ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌కి హాజరువుతారనేది ఓ అంచనా. 8,000 మందికి పైగా భద్రతా సిబ్బంది ఈ మ్యూజిక్ ఫెస్టివల్ కోసం పని చేస్తున్నారు.
తాజా వార్తలు
- మైదాన్ హవల్లీలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- ఈ-స్కూటర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- ఒమన్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కాలో కొత్త రోడ్డు లేన్లు ప్రారంభం..90శాతం తగ్గనున్న ప్రయాణ సమయం..!!
- యూఏఈ లాటరీ డ్రా ఫలితాలు.. ముగ్గురికి చెరో Dh50,000..!!
- థాయ్‌లాండ్‌లో ఖతార్ పౌరులకు ఎంబసీ హెచ్చరిక..!!
- కువైట్‌లో 13 ఏళ్ల భారతీయ బాలిక.. జెన్ జెడ్ జీవితంపై తొలి పుస్తకం..!!
- వీల్‌చైర్ వినియోగదారులకు అనుకూలంగా వాక్‌వేలు..!!
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్







