అక్రమంగా లైసెన్సుల్ని పొందినవారిపై కఠిన చర్యలు
- December 18, 2021
కువైట్: వలసదారుల లైసెన్సుల్ని రద్దు చేయడంపై ఎలాంటి నిర్ణయం జరగలేదని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది. మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది మినిస్ట్రీ. జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంటుతో కలిసి లైసెన్సుల విషయమై ఓ కొత్త విధానాన్ని రూపొందిస్తోందనీ, ఇది సాధారణంగా జరిగే ప్రక్రియేనని పేర్కొంది. ఎవరైతే అక్రమంగా లైసెన్సుల్ని పొంది వుంటారో, అలాంటివారిపై కఠిన చర్యలు తప్పవని మినిస్ట్రీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్‌తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







