పూసలతో కింగ్ హమాద్ చిత్రపటాన్ని తయారుచేసిన భారతీయ చిత్రకారిణి

- December 18, 2021 , by Maagulf
పూసలతో కింగ్ హమాద్ చిత్రపటాన్ని తయారుచేసిన భారతీయ చిత్రకారిణి

మనామా: 48 ఏళ్ళ భారత వలసదారులైన చిత్రకారిణి, పూసలతో కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా చిత్రాన్ని రూపొందించారు. ఇందుకోసం మొత్తంగా 70,000 పూసల్ని ఆమె వినియోగించారు. ఆరు అడుగుల పొడవు, 5అడుగుల వెడల్పుతో ఈ చిత్ర పటాన్ని ఆమె తయారు చేశారు. గలాలీలోని దిల్మునియా ఐలాండ్‌లోగల మాల్ ఆఫ్ దిల్మౌనియాలో ఈ చిత్రపటాన్ని ప్రదర్శించారు. వలసదారుల తరఫున కింగ్ హమాద్‌కి ఈ బహుమతిని అందించినట్లు కళాకారిణి జీనా నియాజ్ చెప్పారు. 12 రోజుల్లో 61 గంటల పాటు శ్రమించి ఈ చిత్రపటాన్ని తయారు చేసినట్లు వివరించారామె.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com