ఎక్స్పో 2020 దుబాయ్: కోవిడ్ నిబంధనలు కఠినతరం, పెరేడ్స్ రద్దు
- December 20, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్ నిర్వహణ విషయంలో కోవిడ్ నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తున్నారు, సందర్శకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని. పీసీఆర్ టెస్టింగ్ కేంద్రాల సంఖ్యను నాలుగుకి పెంచారు. అన్ని దేశాల పెవిలియన్ సిబ్బందికి ఉచితంగా కోవిడ్ 19 పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వినోదాన్ని అందించేవారికి తరచూ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పెరేడ్స్ని తాత్కాలికంగా రద్దు చేశారు. సందర్శకులు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా, నెగెటివ్ టెస్ట్ రిజల్ట్‌ని తమ వెంట తీసుకురావాల్సి వుంటుంది. 72 గంటల ముందుగా చేయించుకున్న పరీక్ష ఫలితాన్ని మాత్రమే అనుమతిస్తారు. ేస్ మాస్క్ తప్పనిసరి.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







