బూస్టర్ డోసు వ్యవధి తగ్గించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- December 20, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, రెండో డోసు కోవిడ్ 19 వ్యాక్సిన్ - బూస్టర్ డోసు మధ్య వ్యవధిని 6 నెలల నుంచి మూడు నెలలకు తగ్గించింది. 21 డిసెంబర్ నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వస్తుంది. తమ భద్రత కోసం ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని మినిస్ట్రీ సూచించింది. ఫేస్ మాస్కులు ధరించడం, పరిశుభ్రదత పాటించడం, భౌతిక దూరాన్ని పాటించడం, ఎక్కువ మంది గుమికూడకపోవడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు సహకరించాలని మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







