బాటెల్కో ఫిట్నెస్ ఆన్ ట్రాక్ ప్రోగ్రామ్కు ఆతిథ్యమివ్వనున్న బహ్రెయిన్
- December 21, 2021
బహ్రెయిన్: విస్తృత ప్రజాదరణ పొందిన బాటెల్కో ఫిట్నెస్ ఆన్ ట్రాక్ ప్రోగ్రామ్ (బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC) ) తిరిగి వచ్చింది. ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ సర్క్యూట్ లో నిర్వహించే ఈ ప్రోగ్రామ్ లో రన్నర్లు, సైక్లిస్ట్ లు పాల్గొనవచ్చు. ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనాలనుకునే వారందరూ BIC యొక్క అధికారిక వెబ్సైట్లో ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. సైక్లిస్టులకు BD2, రన్నర్లకు BD1 చొప్పున ఎంట్రీ ఫీని నిర్ణయించారు. ఎంట్రీ ఫీ కట్టిన వారి పిల్లలకు (12 ఏళ్లలోపు) ఉచితంగా అనుమతి ఇవ్వనున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సాగే ఈ ఫిట్ నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొని తమ హెల్త్ ని మెరుగుపరుచుకోవాలని నిర్వాహకులు సూచించారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







