5 నుంచి 11 ఏళ్ళ వయసువారికి కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రారంభం

- December 21, 2021 , by Maagulf
5 నుంచి 11 ఏళ్ళ వయసువారికి కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రారంభం

రియాద్: సౌదీ అరేబియాలో 5 నుంచి 11 ఏళ్ళ వయసువారికి కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. హై రిస్క్ గ్రూపులో వున్న చిన్నారులకు తొలుత వ్యాక్సినేషన్ అందిస్తారు. దేశంలోని కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ఈ గ్రూపు చిన్నారులకు వ్యాక్సినేషన్ వేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com