క్రూజ్ షిప్పులో కరోనా కలకలం...
- December 21, 2021
ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రూజ్ షిప్పుగా పేరుగాంచిన ది రాయల్ కరేబియన్ సింఫనీ ఆఫ్ సీస్ ఇప్పుడు కరోనా క్లస్టర్‌గా మారిపోయింది.ఈ షిప్పులో 6 వేల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుండగా అందులో ఒకరు అనారోగ్యం బారిన పడ్డారు.షిప్పులోనే ఆమెకు టెస్టులు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది.వెంటనే ఆమెతో కాంటాక్ట్‌లో ఉన్న వారికి టెస్టులు నిర్వహించారు.
మొత్తం 48 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ జరగడంతో షిప్పులు ఫ్లోరిడాలోని మియామీ బీచ్‌లో నిలిపివేశారు.రాయల్ కరేబియన్ సింఫనీ ఆఫ్ సీస్ కరోనా క్లస్టర్‌గా మారింది.ఈ శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు.వీరికి సోకింది కరోనా పాజిటివ్‌నా లేక ఒమిక్రాన్ వేరియంటా అన్నది తెలియాల్సి ఉంది.కరోనా సోకిన 48 మందికి షిప్పులోనే ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ధోఫర్, అల్-వుస్టా గవర్నరేట్ల పై వొల్కానిక్ యాష్..!!
- దుబాయ్ లో 8 రోజులపాటు న్యూఇయర్ వేడుకలు..!!
- బహ్రెయిన్‌లో సరికొత్త వాటర్ సిటీ డ్యాన్సింగ్ ఫౌంటెన్..!!
- FIFA ఇంటర్కాంటినెంటల్ కప్..టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- కువైట్ లో 73,700 కంపెనీలు మూసివేత..!!
- సౌదీలో బెల్కిన్ వైర్లెస్ ఛార్జర్ల రీకాల్..!!
- ఫ్లైట్ ప్రయాణికులకి అలర్ట్!
- TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల
- ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
- న్యూ ఇయర్ వేడుకపై తెలంగాణ పోలీసుల స్పెషల్ డ్రైవ్







