కోవిడ్ 19: మూడో డోస్ వ్యాక్సినేషన్ కోసం రద్దీ
- December 21, 2021
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని వ్యాక్సినేషన్ కేంద్రాలు నిత్యం రద్దీగా వుంటున్నాయి. మూడో డోస్ వ్యాక్సినేషన్ కోసం జనం ఎగబడుతుండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. పౌరులు అలాగే నివాసితులు పెద్దయెత్తున వ్యాక్సినేషన్ కేంద్రాలకు మూడో డోస్ కోసం వస్తున్నారు. ఒమన్ ఎయిర్ పోర్ట్స్ బిల్డింగ్ (విలాయత్ ఆఫ్ సీబ్) సహా పలు ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా కనిపిస్తోందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







