ఒమన్‌లోని పలు ప్రాంతాలపై వాయుగుండం ప్రభావం

- December 24, 2021 , by Maagulf
ఒమన్‌లోని పలు ప్రాంతాలపై వాయుగుండం ప్రభావం

మస్కట్: ఒమన్‌లో పలు ప్రాంతాలపై వాయుగుండం ప్రభావం కనిపించనుంది. ఒమన్ ఉత్తర ప్రాంతం ఈ డిప్రెషన్ కారణంగా ప్రభావితమయ్యే అవకాశాలున్నాయి.డిసెంబర్ 26 నుంచి కొన్ని రోజులపాటు ఈ ప్రాంతాలపై వాయుగుండం ప్రభావం వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com