క్రిస్మస్ సందర్భంగా చర్చిలకు వెళ్లే వారికి టైమింగ్ స్లాట్స్
- December 25, 2021
కువైట్: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఒమిక్రాన్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ చర్చి అధికారులతో కలిసి భక్తులకు హెల్త్ ప్రోటోకాల్ టైమింగ్ స్లాట్స్ సెట్ చేశారు. 7 చర్చిల్లో పండుగలు, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రద్దీ ఏర్పడకుండా ఎంట్రన్స్, ఎగ్జిట్ టైమింగ్ లను వేర్వేరుగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి చర్చిలో 50 శాతం సామర్థ్యంతో భక్తులు హాజరు కావాలని అధికారులు సూచించారు.చర్చిల్లో భద్రతా చర్యలు తీసుకున్నారు. అనధికార వ్యక్తులను చర్చిల్లోకి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. చర్చిలకు హాజరయ్యే వారు మాస్కులు పెట్టుకోవాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని హెల్త్ మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







