క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్
- December 25, 2021
మనామా: క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా,క్రిస్మస్ నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. వివిధ దేశాలకు చెందిన కింగ్స్, ప్రైమ్ మినిస్టర్స్, ఇతర ప్రముఖులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పంపారు. ఆయా దేశాల్లో శాంతి సౌభ్రాతృత్వాలు పెరగాలనీ, ఆయా దేశాల నాయకత్వాలు ఆరోగ్యంతో వుండాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు







