ఆన్లైన్ ద్వారా 2.5 మిలియన్ రెసిడెన్సీ పర్మిట్లు, 421,131 డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్
- December 25, 2021
కువైట్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం 6,744,288 లావాదేవీలు పూర్లి చేసినట్లు వెల్లడించింది. మాటా వేదికపై ఆన్లైన్ ద్వారా రెసిడెన్స్ రెన్యువల్ అలాగే కువైటీ పాస్‌పోర్ట్ రెన్యవుల్)తో కలుపుకుంటే జరిగిన లావాదేవీల సంఖ్య ఇది. ఆర్టికల్ 18 ద్వారా వలసదారుల రెసిడెన్స్ రెన్యువల్ 1,336,828 కాగా, డొమెస్టిక్ వర్కర్ల రెన్యువల్ 447,297. 507 మంది కువైటీల పాస్‌పోర్టుల్ని కూడా రెన్యువల్ చేయడం జరిగింది. మొత్తం 421,131 డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్ కూడా చేశారు. 1,320,026 కువైటీ దినార్లను ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారి నుంచి జరీమానా రూపంలో రాబట్టారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







