భారీవర్షంలో చిక్కుకొన్న విద్యార్ధులు,ఉపాధ్యాయులను రక్షించిన ఒమాన్ ఎయిర్ ఫోర్సు

- March 25, 2016 , by Maagulf
భారీవర్షంలో చిక్కుకొన్న విద్యార్ధులు,ఉపాధ్యాయులను రక్షించిన ఒమాన్ ఎయిర్  ఫోర్సు

మస్కట్ :భారీ వర్షం కారణంగా బుధవారం స్థానిక  రుస్తాక్ వాడి హునై  ప్రాంతంలో   20 విద్యార్ధులు మరియు ముగ్గురు ఉపాధ్యాయులను వరదలలో చిక్కుకోనిపోగా  ఒమన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా వారిని రక్షించారు. అలాగే మరో వ్యక్తి రుస్తాక్  యొక్క వాడి హుక్యిన్  చిక్కుకోగా  పౌర రక్షణ మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీ సిబ్బంది ఆ వ్యక్తిని రక్షించింది . బుధవారం ఉదయం  భారీ వర్షం, ఉరుములతో కూడిన జల్లులు మరియు వడగండ్ల వర్షం కురిసింది. ఇబ్రి  , రుస్తాక్,  బహి నఖల్  మరియు నిజ్వా  ఉత్తర సంస్థానాలు . భారీ వర్షం కారణంగా వరదలు సంభవించి  ఇళ్ళు మరియు పొలాలు మునిగిపోయాయి. ఎంతో నష్టం కలిగించాయి  ఇబ్రి  మరియు రుస్తాక్  సంస్థానాలలో వరదలు ఫలితంగా. అంతేకాక , వరదలు వాదిస్  లో ఇబ్రి  మరియు రుస్తాక్  ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com