వర్కర్స్ కు కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ
- December 28, 2021
ఒమన్: వర్క్ ప్లేస్ లోకి వచ్చే వర్కర్స్ కు కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ను తప్పనిసరి చేశారు. ఇకపై ప్రభుత్వ లేదా ప్రైవేట్ సెక్టార్లలోని ఉద్యోగులు పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నట్లు రుజువు చేసే వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేకుండా వారి కార్యాలయంలోకి ప్రవేశించడానికి అమతించరని ఆరోగ్య మంత్రి ప్రకటించారు.
తాజా వార్తలు
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!







