300కి పైగా పెయిడ్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటు
- December 28, 2021
దుబాయ్: మొత్తం 307 పెయిడ్ పార్కింగ్ స్లాట్స్ కొత్తగా జుమైరా బీచ్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. జుమైరా మరియు ఉమ్ సకీమ్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి మరియు రెండో పార్కింగ్ యార్డులు (జుమైరా 3) వద్ద 157 పార్కింగ్ స్పేసెస్ కలిగి వున్నాయి. మూడో యార్డ్ (ఉమ్ సకీమ్ 1 మరియు 2)లో 93 పార్కింగ్ స్పేసెస్ వున్నాయి. నాలుగో యార్డులో 57 వున్నాయి. నగదు రూపంలో లేదా ఎన్‌ఓఎల్ కార్డు ద్వారా పార్కింగ్ రుసుము చెల్లించవచ్చు. ముందు ముందు మరిన్ని పార్కింగ్ స్లాట్స్ ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







