ఫ్లైట్స్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవు
- December 29, 2021
కువైట్: ట్రావెల్ కు సంబంధించి కొత్త క్యాబినెట్ నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దాదాపు 10,000 మంది ప్రయాణికులతో కూడిన 65 విమానాలు వచ్చాయి. అదే సమయంలో వివిధ దేశాలకు 99 విమానాలు బయలుదేరాయి. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణాలు సాధారణంగా సాగుతున్నాయి. ఇండియా, ఈజిప్ట్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, లండన్, టర్కీ, పారిస్ నుండి విమానాశ్రయానికి విమాన ప్రయాణాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. విమాన షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని, ప్రయాణికుల్లో ఆరోగ్య అవగాహన పెరగడంతో సమస్యలు తలెత్తడం లేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం







