దుబాయ్‌లో మాస్కులు పెట్టుకోకుంటే 3,000 దిర్హామ్‌ల ఫైన్
- December 29, 2021
దుబాయ్: దుబాయ్ ఎమిరేట్‌లో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడానికి గైడ్ లైన్స్ ను ప్రకటించారు. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ షేక్ మన్సూర్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు అధికారులు తాజా మార్గదర్శకాలను విడుదల చేశారు. సిటిజన్స్, రెసిడెంట్స్, విజిటర్స్ ఆరోగ్యాన్ని కాపాడేందుకు దుబాయ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నివారణ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సేఫ్టీ సెలబ్రేషన్స్ లో భాగంగా దుబాయ్ అంతటా 29 వేర్వేరు ప్రదేశాలలో ఫైర్ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. మాస్క్ పెట్టుకోవాలని లేదంటే 3,000 Dhs ఫైన్ వేస్తామని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం







