కొందరు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటన

- December 30, 2021 , by Maagulf
కొందరు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటన

యూఏఈ: కొత్త విద్యా సంవత్సరం తొలి రెండు వారాలు దూర విద్యను అమలు చేయాలనుకుంటున్న యూఏఈ స్కూళ్ళ కోసం రిమోట్ వర్కింగ్ ఆప్షన్ కొందరు ఉద్యోగులకు కల్పించడం జరిగింది. గ్రేడ్ 6 అంతకంటే తక్కువ గ్రేడ్లలో విద్యార్థులకు సంబంధించి వారి వర్కింగ్ మదర్స్ (ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు అలాగే దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడుతున్న పిల్లలు కూడా) కోసం ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. వైద్య విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల భర్తలకూ ఈ వెసులుబాటు ఇస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com