ఢిల్లీ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత
- December 31, 2021
న్యూ ఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు.దుబాయ్ ప్రయాణికుడి వద్ద 45 లక్షల విలువ చేసే వివిధ దేశాల కరెన్సీని సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది గుర్తించింది. భద్రతా సిబ్బంది నిర్వహించిన స్కానింగ్‌లో కరెన్సీ అక్రమ రవాణా బయట పడింది. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.కరెన్సీని సీజ్ చేశారు.ప్రయాణికుడిపై సెక్షన్ 110 కస్టమ్స్ యాక్ట్ 1962 కింద కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్‌లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్‌లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక







