ఎస్ఎంఈ చెల్లింపుల గడువును పెంచిన సౌదీ సెంట్రల్ బ్యాంక్
- December 31, 2021
సౌదీ అరేబియా: బకాయిల చెల్లింపు కోసం ఎస్ఎంఈల గడవుని జనవరి 1 నుంచి మార్చి 31 వరకు పెంచుతూ సౌదీ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు సెక్టార్ ఫైనాన్షింగ్ సపోర్ట్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ లేదా ఎంఎస్ఎంఈలకు వెసులుబాటు కల్పిస్తుంది ఈ నిర్ణయం. కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సంస్థలకు ఊరటనిచ్చేలా ఈ చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







