న్యూ ఇయర్ వేడుకల భద్రత కోసం 850 పాట్రోల్ యూనిట్లు
- December 31, 2021
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ 850 పాట్రోల్ యూనిట్లను కువైట్ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకల భద్రత నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా ఉల్లంఘనల్ని గుర్తిస్తారు. ట్రాఫిక్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ మేజర్ జనరల్ జమాల్ అల్ షయెగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మాల్స్, ఛాలెట్లు, ఫార్మ్స్, స్టేబుల్స్, ఎడారి ప్రాంతాలు మరియు క్యాంపుల వద్ద పెట్రోల్ సిబ్బంది భద్రత చూసుకుంటారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







