కోవిడ్-19 చికిత్స కేంద్రంగా HMGH
- January 02, 2022ఖతార్: హమద్ మెడికల్ కార్పొరేషన్ పరిధిలోని హజ్మ్ మెబైరీక్ జనరల్ హాస్పిటల్ (HMGH) ను కోవిడ్-19 చికిత్సా కేంద్రంగా ఎంపిక చేశారు. ఇక్కడ కోవిడ్-19 రోగులకు అధిక-నాణ్యతతో కూడిన ట్రీట్ మెంట్ ను అందించనున్నారు. రాబోయే వారాల్లో కోవిడ్-19 కేసుల పెరుగుదలను నిర్వహించగల సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టిన ఆరోగ్య సంరక్షణ ప్రణాళికలో భాగంగా HMGH ని ఎంపిక చేశారు. కోవిడ్-19 బారిన పడని, ప్రస్తుతం హెచ్ఎంజిహెచ్లో చేరిన రోగులు సురక్షితంగా ఇతర ఆస్పత్రులకు తరలించనున్నారు. తదుపరి నోటీసు వచ్చే వరకు హెచ్ఎమ్జిహెచ్ లో ఔట్ పేషెంట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తారని హెచ్ఎంసి పేర్కొంది. అయితే HMGH అత్యవసర విభాగం అంబులెన్స్ సేవ ద్వారా ఆసుపత్రికి వచ్చే అత్యవసర వైద్య కేసులకు చికిత్సను కొనసాగుతుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..