బేసిక్ ఫుడ్ రేట్ల పెంపుపై దుకాణదారులకు వార్నింగ్
- January 03, 2022
బహ్రెయిన్: సవరించిన వ్యాట్ పేరుతో బేసిక్ ఫుడ్ రేట్ల పెంపుపై పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటక మంత్రిత్వ శాఖ దుకాణదారులను హెచ్చరించింది. ఎటువంటి కారణం లేకుండా బేసిక్ ఫుడ్ ఐటమ్స్ ధరలను పెంచడం పట్ల దుకాణాలకు హెచ్చరిక జారీ చేసింది. నిన్న అమల్లోకి వచ్చిన విలువ ఆధారిత పన్ను రేటు(వ్యాట్)లో 94 బేసిక్ ఫుడ్ ఉత్పత్తులను మినహాయించారు. ఈ మేరకు బేసిక్ ఫుడ్ ఉత్పత్తుల రేటును సర్దుబాటు చేయాల్సి ఉంది. కానీ కొందరు దుకాణదారులు పాతరెట్లను తగ్గించాల్సి పోయి పెంచి అమ్ముతున్నట్లు ఫిర్యాదులు రావడంతో మంత్రిత్వ శాఖ స్పందించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియా ద్వారా హెచ్చరించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







