యూఏఈలో కోవిడ్ బూస్టర్ షాట్.. ఉద్యోగులకు నెల గడువు
- January 03, 2022
యూఏఈ: COVID-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి ఫెడరల్ ప్రభుత్వ స్థాయిలో అమలు చేసిన చర్యలను యూఏఈ అప్డేట్ చేసింది. ఈ మేరకు శనివారం అన్ని మంత్రిత్వ శాఖలు, సమాఖ్యలకు సర్క్యులర్ జారీ చేసింది. COVID-19 నివారణ చర్యలకు సంబంధించిన అన్ని తీర్మానాలను అమలు చేయాలని సర్క్యులర్ లో నిర్దేశించారు. మంత్రిత్వ శాఖలు, ఫెడరల్ అధికారులు తమ ఉద్యోగులందరూ COVID-19 వ్యాక్సిన్ బూస్టర్ షాట్‌ను అందుకున్నారని నిర్ధారించుకోవాలని సూచించారు. ఈ సర్క్యులర్‌ను జారీ చేసిన తేదీ నుండి ఒక నెలలోపు ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులందరూ బూస్టర్ షాట్ తీసుకొని AlHosn యాప్‌లో గ్రీన్ పాస్ని అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







