చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తే SR1 మిలియన్ ఫైన్, 15 సంవత్సరాల జైలు
- January 03, 2022
సౌదీ అరేబియా: దేశంలోకి చొరబాటుకు పాల్పడే వారికి ఆశ్రయం కల్పించడం లేదా సహాయం చేసినా భారీ జరిమానాలు విధించబడతాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. SR1 మిలియన్ వరకు జరిమానా, 5 నుండి 15 సంవత్సరాల మధ్య జైలు శిక్షలు వేసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే చొరబాటుదారునికి ఆశ్రయం కల్పించిన ఇంటిని కూడా జప్తు చేస్తారని వార్నింగ్ ఇచ్చింది. వాహనం లేదా వసతి కల్పించిన ఇల్లు ఇతరులకు చెందినట్లయితే, అదనంగా మరో SR1 మిలియన్ జరిమానా విధించబడుతుందని తెలిపింది. చొరబాటు నేరమని, ఇది దేశ ఆర్థిక, ఆరోగ్య రంగాల భద్రతకు ముప్పు కలిగిస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









