సేఫ్టీలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ కు టాప్ ప్లేస్
- January 04, 2022
యూఏఈ: ప్యాసింజర్స్ సేఫ్టీలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ కు టాప్ ప్లేస్ లభించింది. హాంబర్గ్‌కు చెందిన జెట్ ఎయిర్‌లైనర్ క్రాష్ డేటా ఎవాల్యుయేషన్ సెంటర్ (JACDEC) నిర్వహించిన స్టడీ లో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమానయాన సంస్థగా ఎంపికైంది. ప్రపంచంలోనే అతిపెద్ద డబుల్ డెక్కర్ ఎయిర్‌బస్ A380s ఆపరేటర్, చరిత్రలో అతిపెద్ద ప్యాసింజర్ జెట్, ఏవియేషన్ మ్యాగజైన్ ఏరో ఇంటర్నేషనల్ కోసం నిర్వహించిన JACDEC సర్వేలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ టాప్ ప్లేస్ పొందింది. 2021 అంతటా విమానయాన పరిశ్రమలో కరోనా మహమ్మారి ప్రభావంతో మందగమనం చోటుచేసుకుంది. ఈ కారణంగా ఆస్ట్రియన్, యూరోవింగ్స్, కాండోర్ వంటి కొన్ని ప్రసిద్ధ విమానయాన సంస్థలు ఈసారి టాప్ 25లో చోటు దక్కించుకొలేకపోయాయని స్టడీ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







