దుబాయ్ వర్షాలు: మునిసిపాలిటీ కార్మికుడికి దక్కిన గౌరవం
- January 04, 2022
దుబాయ్: దుబాయ్ మునిసిపాలిటీ కార్మికుడికి అరుదైన గౌరవం లభించింది.భారీ వర్షాల కారణంగా ఓ పావురం పిల్ల ఎగరలేక ఇబ్బంది పడుతుండగా, దాన్ని ఆ కార్మికుడు రక్షించాడు.ఈ నేపథ్యంలో రాహుల్ అమీన్ సిరాజ్ అనే ఆ కార్మికుడిని అభినందించారు.ఈ మేరకు యూఏఈ జెండర్ బ్యాలెన్స్ కౌన్సిల్ మరియు దుబాయ్ విమెన్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రెసిడెంట్ షేకా మనాల్ బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కార్మికుడికి అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







