భారీ వర్షాల నేపథ్యంలో ఇన్సూరెన్నుక్లెయిమ్పై సీఎంఏ హెచ్చరిక
- January 04, 2022
ఒమన్: భారీ వర్షాల వల్ల వాహనాలు దెబ్బ తింటే, సంబంధిత నియమ నిబంధనలకు లోబడి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. తుఫానులు, ఆకస్మిక వరదలు వంటి వాటి వల్ల దెబ్బ తిన్న వాహనాలు ఈ క్లెయిమ్ పొందవచ్చు. అయితే, రాయల్ ఒమన్ పోలీస్ సూచించే ముందస్తు హెచ్చరికలను ఉల్లంఘించే వాహనాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, వాటికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వీలుపడదు. ఉద్దేశ్య పూర్వకంగా వాహనాల్ని పాడు చేసుకున్నట్లు గుర్తించాల్సి వస్తుందని సీఎంఏ హెచ్చరించింది. వాహనాల భద్రతకు సంబంధించి తగిన జాగ్రత్తల్ని వాహనదారులు పాఠించాలి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..