కఠిన లాక్డౌన్ ప్రచారాన్ని ఖండించిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ
- January 04, 2022
సౌదీ: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కఠిన లాక్డౌన్ నిబంధనలు విధించే అవకాశముందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సౌదీ హెల్త్ మినిస్ట్రీ ఖండించింది. 2020 నాటి కోవిడ్ తీవ్రతతో పోల్చితే, ఒమిక్రాన్ తీవ్రత పెద్దగా లేదనీ,మినిస్ట్రీ అభిప్రాయపడింది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్‌కి దూరంగా ఉండొచ్చనీ, వ్యాక్సినేషన్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందనీ, వ్యాక్సిన్ తీసుకున్నవారికి కోవిడ్ ఒమిక్రాన్ సోకినా, ప్రమాదం పెద్దగా లేదు కనుక ఆంక్షల తీవ్రత ఎక్కువగా ఉండదని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







