వాట్సప్ ద్వారా డ్రగ్స్ విక్రయం: ఇద్దరు వలసదారులకు మరణ శిక్ష
- January 04, 2022
అబుధాబి: ఇద్దరు ఫిలిప్పినో జాతీయులకు అబుధాబి క్రిమినల్ కోర్టు మరణ శిక్ష విధించింది. వాట్సప్ ద్వారా నిందితులు నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.వారి నుంచి నిషేధిత డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు.వాట్సప్ ద్వారా నిందితులు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు.విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించుకుని వాటిని దేశంలో విక్రయిస్తున్నారు.పెద్ద మొత్తంలో డ్రగ్స్ దిగుమతి చేసి, చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లుగా విచారణలో తేలింది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి







