కువైట్ ఎయిర్‌పోర్ట్‌లో యధాతథంగా విమానాల రాకపోకలు
- January 05, 2022
కువైట్: కువైట్ ఎయిర్ పోర్ట్ నుండి విమానాలను నిలిపివేయడం లేదా పరిమితం చేయడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది. గత 24 గంటల్లో 1482 కేసులు నమోదవడంతో కోవిడ్ ఇన్ఫెక్షన్ కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈనేపథ్యంలో ఎయిర్ పోర్ట్ లో కదలికలను నిలిపివేయడం లేదా విమానాలను పాక్షికంగా నిలిపివేయడం గురించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!







