ఈ దేశాల మధ్య మునుపెన్నడూ లేని విధంగా భారీగా పడిపోయిన విమాన చార్జీలు!
- January 05, 2022
యూఏఈ: మహమ్మారి కరోనా కారణంగా మరోసారి విమాయాన సంస్థలకు తిప్పలు తప్పడం లేదు. భారత్-యూఏఈ మధ్య ఇంతకుముందెన్నడూ లేని విధంగా విమాన చార్జీలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం దుబాయ్ నుంచి ఇండియా వచ్చేందుకు కేవలం 300 దిర్హమ్స్(సుమారు రూ.6వేలు) ఉంటే చాలు. ఇంతకుముందు వెయ్యి నుంచి 1500 దిర్హమ్స్ ఉన్న చార్జీలు ఇప్పుడు ఏకంగా 4-5 రేట్లు పడిపోయాయి. అలాగే గత వారం రోజులుగా దుబాయ్-భారత్ రూట్లో టికెట్ బుకింగ్స్ సైతం భారీగా పడిపోయినట్లు EaseMyTrip అనే ట్రావెల్ పోర్టల్ వెల్లడించింది. వారం ముందు వరకు డైలీ 142 వరకు ఉన్న బుకింగ్స్ ఇప్పుడు 120కి పడిపోయినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..







