యూఏఈ కొత్త సైబర్ క్రైమ్ చట్టం: 500,000 దిర్హాముల వరకు జరిమానా
- January 05, 2022
యూఏఈ: యాక్సిడెంట్ బాధితుల ఫొటోల్ని తీసేవారికి విధించే జరీమానాని సవరించడం జరిగింది. ఇతరుల అనుమతి లేకుండా పబ్లిక్ లేదా ప్రైవేటు ప్రాంతాల్లో పొటోలు తీసినా, వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. కనీసంగా ఏడాది వరకు జైలు శిక్ష, కనీసంగా 250,000 దిర్హాముల జరీమానా విధిస్తారు. గరిష్టంగా ఈ జరీమానా 500,000 దిర్హాముల వరకు వుంటుంది. పౌరులు మరియు నివాసితుల వ్యక్తిగత స్వేచ్ఛకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







