నిబంధనల్ని ఉల్లంఘించిన కేఫ్‌ల మూసివేత
- January 05, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సహకారంతో హవాలీ మునిసిపాలిటీ పలు కేఫ్‌లను ఆరోగ్య నిబంధనల ఉల్లంఘన, క్యాబినెట్ నిర్ణయాల ఉల్లంఘన నేపథ్యంలో మూసివేయడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ సెక్యూరిటీ మేజర్ జనరల్ అబ్దుల్లా అల్ అలి నేతృత్వంలో హవాలీ మునిసిపాలిటీ ఎమర్జెన్సీ టీమ్ హెడ్ ఇబ్రహీం అల్ సబాన్ ఈ తనిఖీలు నిర్వహించారు.
తాజా వార్తలు
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్‌కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ









