ఓమిక్రాన్ పై క్యాబినేట్ సబ్ కమిటీ సమీక్ష
- January 08, 2022
కువైట్: ఓమిక్రాన్ ఎమర్జెన్సీపై క్యాబినేట్ సబ్ కమిటీ కమిటీ గురువారం అత్యవసర సమీక్ష నిర్వహించింది. ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి షేక్ హమద్ జాబర్ అల్-అలీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం.. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండానే ముగిసింది. ఈ సమావేశంలో హెల్త్ మినిస్ట్రీ సమర్పించిన తాజా నివేదికలను సమీక్షించారు. కరోనా కొత్త వేరియాంట్ 'ఓమిక్రాన్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందడంపై పలు ప్రభుత్వ సంస్థలు నివేదికలు సమర్పించాయి. కువైట్‌లో ప్రస్తుతం ఎపిడెమియోలాజికల్ పరిస్థితి బాగానే ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కువైట్ లోనూ పెరిగే అవకాశం ఉందని సీనియర్ ప్రభుత్వ వర్గాలు అభిప్రాయ పడ్డారని సమాచారం.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







