బహ్రెయినీస్ కోసం ‘లులు’ జాబ్‌ఫెయిర్
- June 08, 2015
లులు హైపర్‌మార్కెట్ ఆధ్వర్యంలో రెండ్రోజుల జాబ్‌ఫెయిర్ ప్రారంభం కానుంది.ఉదయం 9 గంటలకు లేబర్ మినిస్టర్ జమీల్ హుయాయిదీన్ ఈ జాబ్‌ఫెయిర్‌ని ప్రారంభిస్తారు. రేపు, ఎల్లుండి రెండ్రోజులపాటు జరిగే ఈ జాబ్ ఫెయిర్ కోసం వెయ్యి మందికి పైగా అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. లులు హైపర్ మార్కెట్ ఈ జాబ్‌ఫెయిర్ ద్వారా 200 మందిని రిక్రూట్ చేసుకోనుంది. ఈ జాబ్‌ఫెయిర్‌లో బటెల్కో, ఇంటర్‌కోల్, జయానీ మోటార్స్, కోకాకోలా, ఎజెఎం కూహెజి గ్రూప్, జవాద్ గ్రూప్, దేకో బహ్రెయిన్, రెడ్ ట్యాగ్, లీడర్స్, నెస్లే, మెడ్‌నెట్ మరియు సెక్యూర్ మి సెక్యూరిటీ సంస్థలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ సూపర్‌వైజర్స్, షాప్ క్లర్క్స్, ఎలక్ట్రీషియన్స్, మర్చండైజర్స్ తదితర ఉద్యోగాలు జాబ్‌ఫెయిర్‌లో అభ్యర్థుల కోసం ఎదురుచూస్తున్నాయి.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







