శ్రీజ వివాహానికి కేటీఆర్‌ను ఆహ్వానించిన అరవింద్
- March 26, 2016
మెగస్టార్, కాంగ్రెస్ నేత చిరంజీవి కూతురు శ్రీజ వివాహానికి హాజరుకావాలని మంత్రి కేటీఆర్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహ్వానించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శనివారం మంత్రి కేటీఆర్‌ను కలిసిన అల్లు అరవింద్ ఈనెల 28న బెంగళూరులో జరగనున్న తమ మేనకోడలు వివాహానికి రావాలని ఆహ్వానం పత్రిక అందజేశారు. అల్లు అరవింద్ వెంట ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







