ఆకలి తీర్చుకోవడం కోసం కిడ్నీలు అమ్ముకుంటున్న ఆఫ్ఘనీలు..!
- January 13, 2022
కాబుల్: గత ఏడాది ఆఫ్ఘనిస్తాన్‌ని తాలిబన్లు అస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే.. అప్పటినుంచి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా అక్కడ ఉపాధి లేకపోవడంతో ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తమ కుటుంబసభ్యుల ఆకలి తీర్చడానికి అవయవాలు అమ్ముకుంటున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పశ్చిమ ప్రావిన్స్‌లో కిడ్నీల విక్రయం ఎక్కువగా కొనసాగుతుంది. అయితే ఇలాంటి తీవ్ర చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ లేకపోవడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలను ఎదురుకోవాల్సి వస్తోందని వైద్యులు అంటున్నారు. అఫ్ఘనిస్తాన్‌లో కిడ్నీ దానం చేసే సంస్కృతి ఇంకా పెరగడం సరికాదని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







