తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- January 13, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది.రోజురోజుకు కేసులు అధికమౌతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.పండుగ కాలం కావడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో కోవిడ్ ని బంధనలు తు.చ తప్పకుండా పాటించాలని అధికారులు వెల్లడిస్తున్నారు.గత 24 గంటల్లో 2 వేల 707 పాజిటివ్ కేసులు నమోదైనట్లు, ఇద్దరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది.అలాగే…ఒక్కరోజులో 582 మంది ఆరోగ్యవంతంగా కోలుకున్నారని..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 6,78,290గా ఉందని పేర్కొంది.
తెలంగాణలోని జిల్లాల వారిగా కేసుల వివరాలు...
ఆదిలాబాద్ 14, భద్రాద్రి కొత్తగూడెం 40, జీహెచ్ఎంసీ 1328, జగిత్యాల 19, జనగాం 17, జయశంకర్ భూపాలపల్లి 06, జోగులాంబ గద్వాల 07, కామారెడ్డి 14, కరీంనగర్ 38, ఖమ్మం 56, కొమురం భీమ్, ఆసిఫాబాద్ 14, మహబూబ్ నగర్ 35, మహబూబాబాద్ 44, మంచిర్యాల 58, మెదక్ 24, మేడ్చల్ మల్కాజ్ గిరి 248, ములుగు 08, నాగర్ కర్నూలు 22, నల్గొండ 29, నారాయణపేట 14, నిర్మల్ 13, నిజామాబాద్ 60, పెద్దపల్లి 52, రాజన్న సిరిసిల్ల 13, రంగారెడ్డి 202, సంగారెడ్డి 78, సిద్ధిపేట 36, సూర్యాపేట 38, వికారాబాద్ 36, వనపర్తి 15, వరంగల్ రూరల్ 17, హన్మకొండ 75, యాదాద్రి భువనగిరి 37.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







